South ZoneAndhra Pradesh Job Mela in kuppam By Bharat Aawaz - 25 March 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. #Kuppam #NaraBhuvaneswari #AndhraPradesh