ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ఆర్టీవో అధికారులు స్వాగత కార్యక్రమంలో ఆర్టీవో అధికారులు శ్రీహరి మల్లీశ్వరి మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అధికారులు అందించి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు










