నిజామాబాద్: నూతనబస్టాండ్ నిర్మాణానికీ ఎమ్మెల్యే వినతి

0
1

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిబస్‌స్టాండ్     ప్రయానికుల సౌకార్యాల మెరుగుడలకోసం బస్టాండ్ అధునికరణ కోసం రావణ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ను అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త మంగళవారంకలిసి వినతి పాత్రం అందజేషారు.

పెరుగుతున్న ప్రయనికుల సంక్యకు. అనుగుణంగా,ప్రస్తుత సౌకార్యాలు,మౌలిక సదుపయలు సరిపోవడమ్లెదాని అందుకు నూతన బస్టాండ్నినిర్మిన్‌చలాని మంత్ర నీకోరారు.