నగరంలో ఒకసారిగా పెట్రోలు దొరకదు అనే వదంతులు రావటంతో ఒకసారిగా వాహనదారులు పెట్రోల్ బ్యాంకులకు పరుగెడుతునారు. నాగరామ్లోని పెట్రోల్నిబ్యాంకుల్లో ఒకాసరిగా వాహనదారులు పెట్రోల్కోసం రావడంతో కికిరిసిపోయింధి.
పెట్రోల్కోకో కోరత ఏమిలేధాని ఏలాంటి అంధోలన చెండల్సిన అవసరమ్లేధాని పెట్రోల్ బాంకు నిర్వాహకులు చెపినా కుడా వాహనదారులు పటిన్‌చుకోవాడమ్లేధు.గ్యాస్ కస్తాల లాగే కాష్టాలు ఏడురోవత ఏమోనాని ముండస్తు జాగ్రతాగ వాహనదారులు పెట్రోల్ బాంకులో క్యూకాడూ తున్నరు.










