అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

0
3

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు

ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు.

‎పార్టీ సింబల్, విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం, అలాగే తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశముంది.