మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం

0
1

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య గారు (వాటర్ మెన్ ) మరణించడం జరిగింది

నాయకుల ద్వారా తెలుసుకున్న మిషన్ భగీరథ మాజీ వాయిస్ ఛైర్మెన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండ పల్లి మాజీ ZPTC ఉప్పల వెంకటేష్ అన్న గారు, 3000/- రూపాయలు మరియు, 12 వ వార్డు మెంబర్, నాయిని లక్ష్మీకాంత్ గౌడ్ గారు 2000 రూ, మరియు గ్రామపంచాయతీ తరపున 10,000 రూ,ఆర్థిక సాయం అందించడం జరిగింది

ఈ కార్యక్రమoలో సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్, మాజీ సర్పంచ్ లలిత జ్యోతయ్యా గారు, వార్డ్ మెంబర్, ఇటమోని వెంకటేష్ యాదవ్,మాజీ వార్డు సభ్యులు నాయిని గణేష్ గౌడ్, దశరథ, రాములు, దేవేందర్,ఆంజనేయులు, మల్లేష్, వెంకటయ్య,గ్రామ నాయకులుతదితరులు పాల్గొన్నారు