ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు
10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల తీర్పు వెల్లడించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్
స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు లపై పిటిషన్
కౌంటర్ దాఖలు చేయాలని పార్టీ మారలేదన్న ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆదేశం
విచారణ వచ్చేనెల 16కు వాయిదా










