ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

0
3

ఆర్టీఈ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ

విద్యా హక్కు చట్టం (RTE)ను ఉల్లంఘిస్తున్న క్రెడో ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఎ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎంఆర్ నాయక్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి ఉదయ్, రంగప్ప డిమాండ్ చేశారు.

12(1) (సి) కింద అర్హులైన చిన్నారులకు ప్రవేశాలు నిరాకరించడం, ఉచిత సీట్లకు ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఆర్టీఈ అమలు చేయాలని కోరారు.