ఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు
రాయచోటి టిడిపి యువ నాయకుడు మౌర్య రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం పరిశీలించారు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మరియు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమానికి రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భక్తులకు విరివిగా పాల్గొనాలని తెలియజేశారు










