South ZoneTelangana మనూర్ :- శ్రీ సీత రాములా కళ్యాణం By Bharat Aawaz - 27 March 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మనూర్ మండలంలో లోని బెల్లాపూర్ గ్రామంలో స్థానిక సంజీవని హనుమాన్ మందిర్ వద్ద సీత రాములా కళ్యాణం హంగా రంగా వైభోవంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ సీత రాములా కళ్యాణం జరిపించారు. ఇట్టి కళ్యాణం లొ పిల్లలు పెద్దలు యువకులు అందరు పాల్గొన్నారు