శ్రీరామ నవమి వేడుకలు

0
1

శ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.

గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి

R అగ్రహారం వరకు ర్యాలీ నిర్వహించారు.

భారీగా ర్యాలీకి వచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీని జయప్రదం చేశారు.