ఆర్టీసీ కాంప్లెక్స్లు ఆహ్లాదకరంగా ఉండాలి

0
0

పార్వతిపురం జిల్లాలో గల అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్లు ఆహ్లాదకరంగా ఉండాలని, ప్రయాణికులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.

ఈ మేరకు గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్ల్స్ను ఆకస్మికంగా సందర్శించారు. కాంప్లెక్స్ గల ప్లాట్ ఫామ్స్, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విక్రయ దుకాణాలను క్షుణ్నంగా పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి ఆర్టీసీ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

#RAJESH