ఊరు ఊర అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

0
1

27-032026ఊరు ఊర అంగరంగవైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రలలో భద్రాచలం సిరిసనగండ్ల అన్ని అలయలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తుల సందడి పెద్దయెత్తున భక్తి శ్రద్ధలతో ఊరు ఊర కల్యాణం వైభవంగా జరిగింది

మన నడక నలుగురికి భట కావాలి మన మాట పది మందికి మంచి కావాలి మన చేయి పరులకు సాయపడలి మనజీవితం నలుగురికి ఆదర్శం అవ్వాలి రామభక్తులు అంటేనే శాంతి ప్రేమ భక్తి నిండి రామభక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే రోజు