నిజామాబాద్: కోదండ అలయంలో సీతారాముల కళ్యాణోతవం

0
1

సారంగపూర్ లోని NCSF చకారాఫ్యాక్టరీ వాడగల శ్రీ కోదండ రామలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి నాయకులు,పలుగ్రామాల ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంరాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

అలయం లోని ఆర్చకులు మరియు వేదపండితుల మంత్రిచరణలమధ్య సిథారాముల కళ్యాణం