మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్రడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో నాజరుపరచగా, పోలీసులు కస్టడీ పొడిగింపు కోరారు. అయితే, కోర్టు ఆ విన్నపాన్ని నిరాకరించి.
ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌పై పంపింది. కస్టడీ పొడిగింపు పిటిషన్ రిజెక్ట్ అయినట్లు నిందితుల న్యాయవాదులు ధ్రువీకరించారు.










