శాశ్వత నీటి పరిష్కారం మినీ ట్యాంక్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్

0
1

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని 2వ వార్డ్ లో వాటర్ సమస్యని గుర్తించిన వార్డ్ మెంబెర్ దుడ్డు మల్లమ్మ రమేష్ గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్ ఉపసర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లిన వెంబడే స్పందించి 2వ వార్డ్, 5వ వార్డ్ ని అనుసంధానం చేస్తూ మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం భూమిపూజ చేయడం జరిగింది..2వ వార్డ్ మెంబెర్ మల్లమ్మ 5వ వార్డ్ మెంబెర్ కాలే మహేష్ సర్పంచ్ ఉపసర్పంచ్ కి

ధన్యవాదములు తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్, ఉపసర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి, వార్డ్ మెంబర్లు కాలే మహేష్, తీర్మాని శేఖర్ గౌడ్, టీ. చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు దుడ్డు కృష్ణయ్య,జల్గం శ్రీశైలం, తడిసిన శ్రీరామ్ రెడ్డి, దుడ్డు మల్లయ్య,రాములు, జంగయ్య, శ్రీశైలం,మల్లయ్య,ఆనుగుంటి సత్యనారి,సప్పిడి వెంకటయ్య, ఈశ్వర్, చంద్రారెడ్డి పాల్గొనడం జరిగింది