కరీంనగర్లో ఆధ్యాత్మిక చైతన్యం! 🏹🚩 శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటాయి. నగరంలోని ప్రధాన రామాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రామ నామ స్మరణతో నగరం పులకించిపోయింది. ఆ కోదండరాముడి కృపాకటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుందాం. జై శ్రీరామ్! 🙏✨









