చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి

0
1

చౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా ఉన్న దేవాలయం సరిగా లేకపోవడంతో, భక్తులు కొత్త ఆలయ నిర్మాణానికి ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు, యువత కలిసి ఈ నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.

భక్తులందరూ తమ వంతు సహాయం అందించి, చౌడేపల్లిలో ఒక అందమైన రామాలయం నిర్మించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే వారు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు# కొత్తూరు మురళి.