పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో రైతన్న మీకోసం

0
1

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊటుపల్లి గ్రామంలో సోమల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు స్థానిక నాయకులతో కలిసి రైతుల ఇళ్లకు, పొలాలకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సకాలంలో అందిస్తోందని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.