పేద పిల్లల పాదాలకు రక్షణ.. లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వితరణ.

0
0

రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు షూ పంపిణి  ప్రస్తుతం కాస్తున్న ఎండలు దృష్టిలో పెట్టుకొని సంబేపల్లి మండలంలోని మారుమూల  ప్రాంతాలైన అడవి కమ్మపల్లె మోడల్ ప్రాథమిక పాఠశాల గండపల్లి ప్రాథమిక పాఠశాల ఇదిగో మాదిగ పల్లె ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు దాదాపుగా 120 జతలు ఉచితంగా లైన్స్ క్లబ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్ శ్యాం లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు పిఎన్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా అలవర్చుకోవాలని అన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏదో నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం అవసరమైన సందర్భంలో స్పందిస్తూ ఉంటుందని అన్నారు