జనవరి ఫిబ్రవరి నెలలు చిటికెలో గడిచిపోగా . మార్చి నేల మాత్రం నత్తనడకలా సాగుతుందని నెటింట మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి ఈ ఒక్క నెలలో నే “హోలీ ఉగాది రంజాన్” పండుగలు.
ఓ వైపు ఎండా చలి వాన వింత వాతావరణం చూశాము తీవ్ర స్థాయిలో యూద్ధం పెట్రోల్. గ్యాస్ కష్టాలు వరల్డ్ సినిమా సందడి పరీక్షలు ఇవ్వని అనుభవించం IPL కూడా చూడ బోతున్నం మామా అంటూ సోషల్ మీడియాలో జోక్స్ వేసుకుంటున్నారు









