బొబ్బిలి మండలం దొంగురువలస గిరిజన గ్రామంలో నేడు రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.2018లో ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో మొదలైన ఈ మందిరం, పలుకారణాలతో ఆగిపోయింది. మళ్ళీ 8సంవత్సరాల తర్వాత దాతలు సాల.మురళీకృష్ణ కుమార్తెలు సహకారంతో ఆలయ నిర్మాణం మొదలైందని గ్రామస్థులు తెలిపారు. ఆలయ అభిరుద్దికి మరికొంత నిధులు అవసరమని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని గ్రామస్థులు కోరారు.
#RAJESH










