మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం

0
6

మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్ పంజలా శకుంతల రామాగౌడ్ గ్రామ అభివృద్ధి ద్యేయమని సర్పంచ్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమలో ఉపసర్పంచ్ మరియు కార్యదర్శి, వార్డ్ సభ్యులు , పాఠశాల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు…

# saketh