ఎస్పీ కార్యాలయంలో నారాయణాచార్యులు జయంతి వేడుకలు

0
3

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రముఖ పండితుడు, సాహితీవేత్త, బహుభాషాకోవిదుడు పుట్టపర్తి అని కొనియాడారు. వారి ఆలోచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఎస్పీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.