జాతీయ రహదారి 30 పై పోలీసుల ‘మెరుపు’ తనిఖీలు !

0
3

చింతూరు లోని జాతీయ రహదారి 30 పై పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖ వారు ఉమ్మడిగా వాహన తనిఖీలు జరిపారు. ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతుండడం ప్రైవేట్ బస్సులు భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తనిఖీ నిర్వహించారు .

ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రైవేటు బస్సులు భద్రత ప్రమాణాలు పాటించని కారణంగా 6బస్సుల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సిఐ గోపాలకృష్ణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  చెల్లారావు ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది తనిఖీ నిర్వహించారు.

# Yadagiri