పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ

0
3

పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెకు పరిచయమైన పుంగనూరుకు చెందిన హేమ ప్రద, ఆమె కాబోయే భర్త అశోక్, సీబీఐ అధికారిగా నమ్మించి

రూ. 10 లక్షల నగదు, రూ. 45 లక్షల విలువైన చెక్కులు తీసుకొని మోసం చేశారు. మోసపోయానని గ్రహించిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో తెలిపారు# కొత్తూరు మురళి .