పుంగనూరు లో విద్యుత్ షాక్ కు గురై మేక పిల్ల మృతి

0
3

పుంగనూరు పట్టణంలోని సంత గేటు వద్ద గురువారం మేత కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన మేకపిల్ల విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటనతో ట్రాన్స్ఫార్మర్లో పొగలు వచ్చి, విద్యుత్ తీగల్లో మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన స్థానికులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు

# కొత్తూరు మురళి.