అన్నమయ్య జిల్లాలో ఘనంగా రాములవారి కల్యాణ ఉత్సవాలు

0
1

సోమల మండలంలోని వివిధ గ్రామాలలో రాములవారి కల్యాణ ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రామలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేద పండితులు రాములవారి కళ్యాణం యొక్క విశిష్టతను వివరించారు.

అనంతరం భక్తులకు తీర్థం, ప్రసాదాలు, పానకం అందజేశారు. పుంగనూరు ప్రాంతంలో ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి# కొత్తూరు మురళి.