పుంగనూరు మండలం, రాగానేపల్లె గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి నీలిగిరి తోటలో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో పట్టణానికి చెందిన కుమార్ రాజుకు దాదాపు పదివేల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.










