పుంగనూరు పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ క్రమంలో, శనివారం సాయంత్రం జరిగిన మడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాల్గొని రథాన్ని లాగారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# తూర్పు మురళి.










