మదన పల్లి జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం పులి కల్లు.లో శ్రీరామ నవమి పండుగ రోజు నుండి వరస గా 9రోజు ల వరకు పండుగ సంబరాలు ఘనంగా జరుపుకొంటున్నారు. కోలాటాల తో .చెక్క భజనలు తో. హరి భజన లతో వివిధ
నృత్యా లతో శ్రీరామ సీతా దేవి లను పూజలతో కులాలు కు అతీతంగా ఐక్య మత్యం తో భక్తి శ్రద్ధ లతో పండుగను చేసుకొంటుంటున్నారు.










