శ్రీకాకుళం: ‘ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు

0
0

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పుండరీకుకు శనివారం వినతి పత్రం అందజేశారు.

ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. కిషోర్ కుమార్ వెల్లడించారు. వేతన సవరాలు కమిటీ ఏర్పాటుచేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.