కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు.

0
0

మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగభూషణం అధ్యక్షతన స్టెప్ అధికారులు.

జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట సేవలను, అనేక భాషల్లో పాండిత్యాన్ని, ‘సరస్వతీ పుత్ర’గా ఆయనకున్న గుర్తింపును, ఆయన రచనలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.