తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టసుఖాల్లో అండగా నిలిచిన నిజమైన సైనికులైన కార్యకర్తలను హృదయపూర్వక అభినందనలు మరియు సన్మానించిన
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అసలైన బలం నాయకత్వానికి వెన్నెముక విజయాలకు మూల స్తంభాలు కార్యకర్తలని కొనియాడారు










