రాబోయే నియోజక వర్గాల పునర్విభజన భాగంగా మరో రెండు నియోజక వర్గాలు పెరిగే అవకాశం ఉండడం తో భీమిలి నియోజక వర్గం లో వున్న విశాఖ అర్బన్ పరిధి మధుర వాడ ను నియోజక వర్గం కేంద్రంగా చేస్తున్నారని ప్రజలు రహస్యంగా చెప్పు కొంటూ న్నారని పుకార్లు రావడంతో ఒక వేళ ప్రజలు అనుకొన్నట్టు జరుగుతుందేమో చెప్పలేం.
ప్రభుత్వము ఒక వేళ మధుర వాడ ను నియోజక వర్గం చేస్తే మధుర వాడ నుండి సింహాచలం కొండ వరకు. మరియు అరిలోవ. చిన గదలి. పెద గదళి. కొమ్మాది. మారిక వలస . బోయ పా ల్య ము. వరకు కొత్తగా నియోజక వర్గం చేస్తే బాగుంటుందని ప్రజల వినికిడి.?









