*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*
*_50 మందికి ఫుడ్ పాయిజన్_*
_నందిగామ మండలం చందాపురం గ్రామం లో శ్రీరామ నవమి వేడుకల అన్నదానం లో ఫుడ్ పాయిజన్….._
_50 మంది గ్రామస్థులకు అస్వస్థత ప్రయివేటు హాస్పిటల్స్ కి తరలింపు….._
_ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగిందని దర్యాప్తు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్….._
_నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేసిన కమిటీ….._
_నిన్న రాత్రి భోజనాలు టిఫిన్లు చేసిన వారికి ఒక్కసారిగా ఫుడ్ పాయిన ఈ వాంతులు విరోచనాలు కావడంతో హాస్పటల్ కు తరలింపు….._
_ఇటీవల రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు….._
_ఫుడ్ పాయిజన్ కు కారణమైన మీరు వంట సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపనున్న అధికారులు….._










