తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాలివీడు ఐటిడీపీ అధ్యక్షుడు లక్కి శ్రీహరి నాయుడు కి మై టిడిపి మరియు ఇతర సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొన్నందుకు గాను టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్రక కార్యాలయం నుంచి నారా లోకేష్ బాబు గారు అభినందనలు
తెలియజేస్తూ ఒక చిరు కానుక పంపడం జరిగింది దీనిపై శ్రీహరి నాయుడు మాట్లాడుతూ నాలాంటి సామాన్య కార్యకర్తలను పార్టీ గుర్తించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఇదే స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తానని మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం కష్టపడతానని తెలియజేశారు










