గొల్లపల్లి దాడితల్లి సిరిమాను చెట్టు కొట్టిన బేబినాయన

0
0

గొల్లపల్లి దాడితల్లి గ్రామ దేవత పండగ ఏప్రిల్ 26, 27, 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సిరిమనోత్సవానికి చెట్టును ఎమ్మెల్యే బేబినాయన కొట్టారు. బొబ్బిలికి సమీపంలో ఉన్న మహారాణి తోట సమీపంలో చెట్టును ఉత్సవ కమిటీ సభ్యులు గుర్తించారు.

చెట్టుకు ఆదివారం పూజలు చేసి కొట్టారు. పండగ ప్రశాంతగా, విజయవంతంగా చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ పిరిడి ఈశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.

#RAJESH