రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
0

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మరతానిఖీలు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులు అధికలోడుతో ఉన్న ప్రైవేటు బస్సులు పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ప్రత్యేక డ్రైవర్లు నిర్వహిస్తున్న అధికారులు

నిన్న రాష్ట్రవ్యాప్తంగా 976 బస్సులు తనిఖీ చేసినట్లు వెల్లడించిన మంత్రి మండిపల్లి రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు చెక్పోస్టుల్లో కలిపి 16 పాయింట్లు తనిఖీలు సరైన పత్రాలు లేని 193 బస్సులపై కేసు నమోదు జరిమానాలు విధింపు ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యం అందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి