మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..!
ఇప్పటివరకు 28 రోజుల రీచార్జ్ ప్లాన్‌లతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఊరట లభించబోతోంది.
పార్లమెంట్‌లో ఈ సమస్యను ప్రముఖ నాయకుడు రాఘవ్ చడ్డా ప్రస్తావించడంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై టెలికాం కంపెనీలు తప్పనిసరిగా 30 రోజుల రీచార్జ్ ప్లాన్‌లు అందించాలనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇప్పటి వరకు 28 రోజుల ప్లాన్‌ల వల్ల ప్రతి సంవత్సరం వినియోగదారులు అదనంగా ఒక నెల రీచార్జ్ చేయాల్సి వచ్చేది.దీంతో చాలా మంది వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పుతో కోట్లాది మొబైల్ యూజర్లకు లాభం చేకూరనుంది.
మీ అభిప్రాయం ఏమిటి?ఈ నిర్ణయం సరైనదా కాదా కామెంట్‌లో తెలపండి.”
@Reporter SIVAJI










