తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో

0
0

*తాడేపల్లి*

*కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…..*

*10 భారీ ఇసుక బొట్లు, 20 మర బోట్లతో నదిలో ర్యాలీ…*
*కృష్ణా నదిలో రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ జెండాలు…*

*బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉండవల్లి పాత ఇసుక రేవు నుండి, ఇసుక తోడే భారీ ఇసుక పడవలతో, మర బోట్లతో ప్రకాశం బ్యారేజి వరకు నదిపై ర్యాలీ నిర్వహించారు*

*సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు, నాయకులు పార్టీ జెండాలు చేత బూని,నినాదాలు చేస్తూ 3 గంటల పాటు నదిపై బోట్లతో ర్యాలీ చేశారు*

*ఉండవల్లి కరకట్ట వెంబడి, వాహనదారులు, పాదచారులు, ర్యాలీకి మద్దతునిస్తూ ఉత్సాహపరిచారు*

*ఈ కార్యక్రమంలో దేవినేని సదాశివరావు కేలి వెంకటేశ్వరరావు మానికొండ ఉదయభాస్కర్ కేలి కరుణాకర్ నడకుడి సుబ్బారావు రామినేని సురేష్ బాబు మానికొండ వంశీ ఇంకా బోట్ మాన్ సభ్యులు పాల్గొన్నారు*