ఎమ్మిగనూరులో నిరసన జ్వాల: సోమప్ప సర్కిల్ వద్ద రిలే నిరాహార దీక్షలు.

0
0

రవాణా వాహనాలకు తప్పనిసరి చేసిన క్యూఆర్’ రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను ఉపసంహరించుకోవాలని, అలాగే పెరిగిన ఫిట్నెస్ ఛార్జీలను
తగ్గించాలని కోరుతూ సోమవారం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.