పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం

0
1

చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా, మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి గౌరవపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మాటలు కాకుండా పనులతో ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న నాయకుడిగా, అభివృద్ధికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నమ్మకానికి ప్రతీకగా ఆయనను అభివర్ణించారు.

చౌడేపల్లి నేలపై ఆయన నాయకత్వం ఒక శక్తి, నమ్మకమని, ప్రజల కోసం పోరాడే ధైర్యం, సమస్యలపై నిలబడే సాహసం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. “నాయకుడు అంటే ఇలా ఉండాలి” అని నిరూపించిన వ్యక్తిగా గువ్వల రమేష్ రెడ్డిని పేర్కొంటూ, ఆయన ఇలాగే ముందుకు సాగి చౌడేపల్లి పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. జై చౌడేపల్లి – జై రమేష్ రెడ్డి నినాదాలతో శుభాకాంక్షలు తెలిపారు# కొత్తూరు మురళి.