పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ బీసీ చైతన్యం’ కార్యక్రమం సోమవారం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు, బీసీల హక్కుల కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబమూర్తి, యువజన విభాగం కో-కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్, సోషల్ మీడియా బాధ్యులు కుమ్మర గిరిబాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










