గోమాత సేవలో MD కృష్ణ ప్రసాద్: చిరుధాన్యాలు, అరటిపండ్లతో గోవులకు విందు!

0
2

విశాఖ పట్నం సమీపం  శొంటి  యం దగ్గర ఉన్న గో హాస్టల్  లో ఈ రోజు సాయంకా లం 4 గంటలకు  వల్లభ ప్రాజెక్ట్  మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ గారు  ఒంగోలు ఆవులకు  ఉడ గపెట్టిన చిరు ధాన్యములు. అరటి పండ్లు. ఆకు కూరలు తినిపించారు. మరియు  కార్మికుల నివాసాల  కడుతున్న కట్టడాలను ఆరా తీశారు.  ఆయా విభాగాల వారీగా  సైట్ సూపర్వైజర్ లను.

సివిల్ ఇంజనీర్లను. ప్రకృతి వ్యవసాయ సూపర్ వైజర్ లను. పని వాళ్ళతో సమావేశమైనారు. వారి వారి పని తీరు బట్టి  వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య డు వెంకటరమణ. మేనేజర్ ఆనంద్ గారు . సత్య నారాయణ  తది తరులు పాల్గొన్నారు