నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే…

0
2

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని లోటు తీరుస్తున్న రాజగోపాల్ రెడ్డి

నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని బైట టాక్ నడుస్తుంది

‎రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి పదే పదే నిధులు తీసుకుపోతా అన్నప్పుడు.. నా ప్రజలకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది

నన్ను ఎన్నుకున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేను ఏంచెప్పాలి – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి