*కేరళలో సైకిల్ తొక్కుతూ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం*
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ MP రాహుల్‌గాంధీ కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొట్టాయం జిల్లా పుతుప్పల్లి నియోజకవర్గంలో UDF అభ్యర్థి ఊమెన్ చాందీకు మద్దతుగా వీధుల్లో సైకిల్ తొక్కుతూ ప్రజలకి అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.










