జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలు |

0
3

విశాఖ పట్నం మధుర వాడ లో  నివాసం ఉండే రత్న కుమారి  సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యా క్రమం లో  జిల్లా ఉప కలెక్టర్  గొబ్బిల్లా విద్యా దరి గారి కి  వినతి పూర్వకంగా అర్జీ ఇచ్చారు. నేను చాలా ఏండ్లు గా మధుర వాడ నందు గల బాంబే కాలనీలో ఉంటున్నా న నీ పాస్టర్ గా దేవుని సేవ చేస్తున్నానని .

10 సంవత్చరాల క్రితం మహా నగర పాలక సంస్థ విశాఖ మధుర వాడ వారు దేవుని మందిరము నకు. దయతో  కొంత స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. అక్కడ మందిరం కట్టా ము. ఆ మందిరములో  దేవుని పరి చర్య జరుగు తున్నదని చెప్పారు. అనంతరం 2 నెలల క్రితం విశాఖ  మహా నగర పాలక సంస్థ వారు వచ్చి మందిరాన్ని కూల గొట్టారని . తనకు న్యా యం చేయాలని చాలా ఆవేదనతో  చెప్పారు . అనంతరం ఉప కలెక్టర్  గొబ్బిల్లా విద్యా దరి గారు విచారించి  న్యాయం చేస్తా మని చెప్పారు అని వ్యక్తం చేశారు