ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
0

బుధవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అధికారులు ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అభ్యర్థనలు వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత

అధికారులను ఆదేశించారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడం మిత్రమా ప్రధాన లక్ష్యమని మంత్రిగారు తెలిపారు ఈ సందర్భంగా పలువురు కలిసి తమ సమస్యలను వివరించగా వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కొంతమంది అధికారులు ప్రజలు దృశ్యాలు, పుష్పగుచుములతో మంత్రి గారిని సత్కరించారు