పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు:కమిషనర్

0
3

బొబ్బిలి మున్సిపాలిటీలో పన్నులు చెల్లించిన ప్రజలకు కమిషనర్ ఎల్.రామలక్ష్మి,సిబ్బంది కృతజ్ఞతలు చెప్పారు.మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ..ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు.

పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి వసూలు చేసిన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

#RAJESH